Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల కలకలం

Telangana: బోగస్‌ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టిన తీన్మార్‌ మల్లన్న * చౌటుప్పల్, సూర్యాపేట, పాలకుర్తి

Sandeep Eggoju
Updated on: 9 March 2021 11:43 AM IST
Fake Votes Issue in Graduate MLC Elections
X

Representational Image

Telangana: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భోగస్ ఓట్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి భోగస్ ఓట్లు నమోదు చేయించారని‌ స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ రిటర్నింగ్ అధికారిని కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్తగూడెంలో ఒకే ఇంటి నెంబర్‌పై 20 ఓట్లు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. బీఎల్‌వో రిజెక్ట్ చేసిన ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నట్లు సమాచారం.జనగామ, భువనగిరిల్లో ఒకే ఇంట్లో పదేసి ఓట్లు ఉన్నాయని టీఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బోగస్ ఓట్లు నమోదు చేయించారని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story