Fake Notes: మధ్యప్రదేశ్ దొంగ నోట్ల ముఠా మాయలో బాన్స్ వాడ కుర్రాళ్ళు

Fake Notes Gang Arrested in Madhya Pradesh
x

బాన్సువాడ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Fake Notes: దొంగ నోట్లు ఇస్తామంటూ యూట్యూబ్‌లో వీడియో పెట్టిన మధ్యప్రదేశ్ ముఠా

Fake Notes: కామారెడ్డి జిల్లాలో దొంగనోట్ల ముఠా వ్యవహారం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ దొంగ నోట్ల ముఠా మాయలో బాన్స్ వాడకు చెందిన కుర్రాళ్లు చిక్కకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా దొంగ నోట్లు ఇస్తామని యూట్యూబ్‌లో వీడియో పెట్టడంతో ఆ ముఠా సభ్యులకు బాన్స్ వాడ యువకులు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్‌తో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా బాన్స్‌ వాడు చెందిన ఇద్దరిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories