Secunderabad: నకిలీ డాక్టర్ అరెస్ట్.. వైద్యం పేరుతో మహిళలను లాడ్జికి తీసుకువచ్చి..

Secunderabad ఏపీ, తెలంగాణలో చాలా మందిని బురిడి కొట్టించినట్టు గుర్తింపు

Dhatripriya
Updated on: 13 Jun 2023 3:37 PM IST
Fake Doctor Arrested In Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్.. వైద్యం పేరుతో మహిళలను లాడ్జికి తీసుకువచ్చి..? 

Secunderabad: సికింద్రాబాద్‌లో ఓ నకిలీ డాక్టర్ అరెస్టయ్యాడు. వైద్యం పేరుతో మహిళల్ని లాడ్జికి తీసుకువచ్చి మత్తు మందు ఇచ్చి దోపిడీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతవారం సికింద్రాబాద్‌లో ఇతనిపై కేసు నమోదైంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తానంటూ... నకిలీ డాక్టర్ విక్రాంత్ రెడ్డి దోపిడీలు చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో చాలామందిని ఇతడు బురిడి కొట్టించాడు.

Dhatripriya

Dhatripriya

Next Story