Telangana: పోలీసుల విస్తృత తనిఖీలు.. పట్టుబడిన రూ.3 కోట్లు

Telangana: పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు

Shekhar G
Published on: 15 Oct 2023 11:44 AM IST
Extensive Police Checks In Telangana
X

Telangana: పోలీసుల విస్తృత తనిఖీలు.. పట్టుబడిన రూ.3 కోట్లు

Telangana: తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్ల దగ్గర భారీగా నగదు పట్టబడింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు కారులో తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.ఇది హవాలా డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story