Hyderabad: లోయర్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలో భారీ పేలుడు

Hyderabad: హైదరాబాద్ గాంధీనగర్‌ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ చెత్త డంపింగ్‌ యార్డ్‌లో భారీ పేలుడు సంభవించింది.

Arun Chilukuri
Published on: 15 Dec 2022 5:37 PM IST
Explosion at Lower Tank Bund Dumping Yard
X

Hyderabad: లోయర్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలో భారీ పేలుడు

Hyderabad: హైదరాబాద్ గాంధీనగర్‌ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ చెత్త డంపింగ్‌ యార్డ్‌లో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ, గాంధీనగర్ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలు.. ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story