Fake Ice Cream: గడువు ముగిసిన పదార్థాలతో.. నకిలీ ఐస్‌క్రీమ్‌ల కలకలం

Expired Products Using While Making Ice Cream In Hyderabad
x

Fake Ice Cream: గడువు ముగిసిన పదార్థాలతో.. నకిలీ ఐస్‌క్రీమ్‌ల కలకలం

Highlights

Fake Ice Cream: నిర్వాహకుడు సుశీల్‌ను అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

Fake Ice Cream: హైదరాబాద్ ఉప్పల్, చిలకా నగర్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న కంపెనీపై Sot పోలీసుల దాడి చేశారు. ఈ పదార్థాలతో కుల్ఫీతో పాటు ఫలుడా తయారు చేస్తున్నారు. కంపెనీపై SOT పోలీసులు దాడులు నిర్వహించి.. నిర్వహకుడు సుశీల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు..నిందితున్ని అదుపులోకి చేసి విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories