MLC Kavitha: బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ.. కవిత ఇంటికి క్యూకట్టిన ఆశావాహులు
MLC Kavitha: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే ఛాన్స్
MLC Kavitha: బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ.. కవిత ఇంటికి క్యూకట్టిన ఆశావాహులు
MLC Kavitha: ఎవరికి బెర్త్.. ఎవరికి ఎర్త్ అనే విషయంపై బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 14 స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. 105 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక కేసీఆర్‌తో మాట్లాడి కీలక అభ్యర్థులను ఫైనల్ చేసి.. అమెరికా వెళ్లారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు గులాబీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో.. మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత చుట్టూ అశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కవిత ఇంటికి క్యూకట్టారు.
Next Story




