Ponnala Lakshmaiah: మునుగోడులో ఓట్ల కోసమే టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు

Ponnala Lakshmaiah: పార్టీ ఫిరాయింపులు రాజకీయాల్లో మంచిది కాదు

Rama Rao
Published on: 28 Oct 2022 3:14 PM IST
Ex TPCC Chief Ponnala Lakshmaiah Comments on TRS and BJP
X

Ponnala Lakshmaiah: మునుగోడులో ఓట్ల కోసమే టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు

Ponnala Lakshmaiah: మునుగోడులో ఓట్ల కోసమే బీజేపీ, టీఆర్ఎస్ లు డ్రామాలు చేస్తున్నాయన్నారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ పై స్పందించిన ఆయన ఇది దురదృష్టకరమన్నారు. చిత్తశుద్ది ఉంటే ప్రజాస్వామ్యబద్ద రాజకీయాలు చేయాలని కానీ డబ్బులు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనడం దుర్మార్గమైన చర్యునన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ దొందు దొందేనన్న పొన్నాల.. వీళ్లు చేసినట్లే తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఈరెండు పార్టీలు అసలుఉండేవే కావన్నారు. ఈ వ్యవహారంలో దోషులెవరో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటిని నివారించేందుక కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story