Deve Gowda-CM KCR: సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్

Deve Gowda-CM KCR: బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి దేవెగౌడ మద్దతు

Rama Rao
Updated on: 15 Feb 2022 5:30 PM IST
Ex Prime Minister Deve Gowda Phone to CM KCR | TS News Today
X

సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ 

Deve Gowda-CM KCR: బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దేశంలోని విపక్షాలను ఏకం చేసి పనిలో ఉన్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ‌కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి దేవెగౌడ మద్దతు తెలిపారు. కేసీఆర్ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు దేవెగౌడ.

Rama Rao

Rama Rao

Next Story