బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్

* ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి బీజేపీవైపు మొగ్గు: రథోడ్ రమేష్

Sandeep Eggoju
Updated on: 6 Feb 2021 1:50 PM IST
EX MP Rathod Ramesh Going to be Join in BJP
X

Representational Image

ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ త్వరలోనే బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయమై గత కొన్ని రోజులుగా ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ చేపడుతున్న కార్యక్రమాలను చూసి తాను బీజేపీ వైపు మొగ్గు చూపుతతున్నానంటున్న రాథోడ్ రమేష్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story