క్లౌడ్ బరస్ట్‌పై కొండా విశ్వేశ్వరరెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌

*క్లౌడ్ బరస్ట్‌కు సంబంధించి సమాచారం ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలి

Rama Rao
Published on: 18 July 2022 6:01 PM IST
EX MP Konda Vishweshwar Reddy PowerPoint Presentation on Cloud Burst
X

క్లౌడ్ బరస్ట్‌పై కొండా విశ్వేశ్వరరెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌

Konda Vishweshwar Reddy: క్లౌడ్ బరస్ట్ అంశం చర్చనీయాంశమైంది. కృత్రిమ వర్షాలపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. మేఘమథనం, మేఘ విస్పోటనం తదితర అంశాలపై సాంకేతిక అంశాలు, సైన్సు ముడిపడి విషయాలను వెల్లడించారు. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్‌కు సంబంధించి సమాచారం ఉంటే విచారణ సంస్థలకు సమాచారమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story