Teegala Krishna Reddy: మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదు.. సీఎంకు ఫిర్యాదు చేస్తా..

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Rama Rao
Updated on: 5 July 2022 2:49 PM IST
Ex MLA Teegala Krishna Reddy Comments on Minister Sabitha Indra Reddy
X

Teegala Krishna Reddy: మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదు.. సీఎంకు ఫిర్యాదు చేస్తా..

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్‌పేటను నాశనం చేస్తున్నారని ఆగ్రహం చేశారు. మంత్రి సబితా కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. చెరువులు, స్కూల్ స్థలాలను కూడా వదలడం లేదని ఆరోపించారు. మీర్‌పేటలో జరుగుతున్న అన్యాయాలపై ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. సబితా ఎమ్మెల్యేగా గెలువలేదని త్వరలో సీఎంకు ఫిర్యాదు చేస్తానని తీగల అంటున్నారు.


Rama Rao

Rama Rao

Next Story