టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

*ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

Rama Rao
Published on: 20 Oct 2022 8:54 PM IST
Ex MLA Budida Bikshamaiah Goud joins TRS | TS News
X

టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

Telangana: ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో భిక్షమయ్య గౌడ్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story