Bodiga Shobha: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం BJPకి లేదు

Bodiga Shobha: మునుగోడు ఉపఎన్నికలో బిజేపీ గెలవబోతోంది

Rama Rao
Published on: 27 Oct 2022 5:16 PM IST
Ex MLA Bodiga Shobha Comments on TRS | TS News
X

Bodiga Shobha: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం BJPకి లేదు

Bodiga Shobha: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభ. మునుగోడు ఉపఎన్నికలో బిజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించబోతోందన్న సమాచారంతోనే టీఆర్ఎస్ ఈ కుట్రలకు తెరలేపిందన్నారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే ఎంతడబ్బు పట్టుకున్నారో మీడియా ముందుకు తీసుకురావాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story