KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR: ఫాంహౌస్‌‌లో జారిపడ్డ కేసీఆర్‌

Jyothi
Updated on: 8 Dec 2023 9:33 AM IST
EX CM KCR Admitted In Yashoda Hospital
X

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR: మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అర్ధరాత్రి తన ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూమ్‌లో కాలిజారి కిందపడటంతో.. కేసీఆర్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్‌ ఎడమ కాలికి గాయం, తుంటి ఎముకకు గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతోంది. మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story