తెలంగాణ అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

Everything is Ready For The Telangana Celebrations
x

తెలంగాణ అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

Highlights

Telangana: ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రసిద్ద భవనాలకు లైట్లు

Telangana: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర ప్రసిద్ధి చెందిన భవనాలకు లైట్లు వేశారు.ముక్యంగా హైదరాబాద్ నగరంలో పలు రహదారుల వెంబడి లైటింగ్ ఏర్పాటు చేశారు అంతేకాదు సచివాలయం తాత్కాలిక భవనం ఆయిన బీఆర్ కే భవన్ త్రివర్ణ పతాకం రంగుల లైట్ పలువురిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అటు అసెంబ్లీ,గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం పరిసరాల్లో ప్రత్యేక లైట్ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories