TS News: తెలంగాణ రాష్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్ధం

TS News: ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 1 Jun 2024 1:16 PM IST
Everything is ready for Telangana state birth decade celebrations
X

TS News: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది

TS News: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2న వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రలో నిలిచిపోయేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story