CEO Vikas Raj: తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

CEO Vikas Raj: ఈ నెల 3 నుంచి హోమ్, పోస్టల్ ఓటింగ్ ప్రారంభం

Shashank Gullapelli
Published on: 1 May 2024 4:04 PM IST
Everything Is Ready For Telangana Lok Sabha Elections Says CEO Vikas Raj
X

CEO Vikas Raj: తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

CEO Vikas Raj: తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ , పోస్టల్ ఓటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది, అత్యల్పం‌గా ఆదిలాబాద్ 12 మంది బరిలో ఉన్నారన్నారు వికాస్ రాజ. ఎన్నికల్లో ధనప్రవాహం అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story