Talasani Srinivas Yadav: ఈ నెల 30న ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Everyone should exercise their right to vote on the 30th of this month Says Talasani Srinivas Yadav
x

Talasani Srinivas Yadav: ఈ నెల 30న ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి 

Highlights

Talasani Srinivas Yadav: శ్రీనికేతన్‌ అపార్ట్‌మెంట్‌, లీలానగర్‌ కాలనీ అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశం

Talasani Srinivas Yadav: సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అమీర్‌పేట్‌ డివిజన్‌లోని బీజేఆర్‌ నగర్‌-2, శ్రీనికేతన్‌ అపార్ట్‌మెంట్‌, లీలానగర్‌ కాలనీ అపార్ట్‌మెంట్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 30న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు తలసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories