logo
తెలంగాణ

Etela Jamuna: కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా పని చేస్తున్నారు.. కలెక్టర్‌పై కేసు పెడతామని..

Etela Rajenders Wife Jamuna Slams Medak Collector
X

Etela Jamuna: కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా పని చేస్తున్నారు.. కలెక్టర్‌పై కేసు పెడతామని..

Highlights

Etela Jamuna: కలెక్టర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఈటల జమున ఆరోపించారు.

Etela Jamuna: కలెక్టర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఈటల జమున ఆరోపించారు. ఒక వ్యక్తికి సంబంధించిన కేసులో కలెక్టర్లు ఎక్కడైన, ఎప్పుడైన ప్రెస్‌మీట్లు పెట్టారా అని ప్రశ్నించారు. తమ సర్వే నెంబర్‌లో లేని భూములను తమ పేరుపై ఉన్నట్లు చూపించడం అన్యాయమని జమున అన్నారు. కలెక్టర్‌పై రేపు కేసు పెడతామని జమున వెల్లడించారు. తమ భూముల వివరాలు, ధరణిలో పాసు పుస్తకంలో స్పష్టంగా ఉన్నాయని అన్నారు. 2018లో తాము భూములు కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని జమున తెలిపారు.

Web TitleEtela Rajender's Wife Jamuna Slams Medak Collector
Next Story