Etela Rajender: ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

Etela Rajender Visits Preethi at Nims Hospital
x

Etela Rajender: ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

Highlights

Etela Rajender: నిమ్స్‌ హాస్పిటల్‌లో ప్రీతిని పరామర్శించిన ఈటల

Etela Rajender: మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ కొనసాగుతుందనడానికి ప్రీతి ఉదంతమే సాక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. నిమ్స్‌ హాస్పిటల్‌లో ప్రీతిని పరామర్శించిన ఆ‍యన.. మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories