Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటల పర్యటన

Etela Rajender: వరద నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించిన ఈటల

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 3:04 PM IST
Etela Rajender Tour in Jammikunta Karimnagar District
X
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటెల రాజేందర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లను ఆయన పరిశీలించారు. లోతట్లు ప్రాంతాల్లో కలియతిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story