Top
logo

Etela Rajender: రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా

Etela Rajender To Resign To MLA Post Tomorrow
X

Etela Rajender: రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా

Highlights

Etela Rajender: రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయనున్నారు.

Etela Rajender: రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజీనామా అనంతరం.. గన్‌ పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు ఈటల. మరోవైపు బీజేపీలో ఈటల చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుల ఉమా, మరికొంతమంది నేతలు కమలం గూటికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం ఏర్పాట్లు చేస్తున్నారు.

Web TitleEtela Rajender To Resign To MLA Post Tomorrow
Next Story