Breaking News: బీజేపీలో ఈటల చేరికకు లైన్ క్లియర్

Breaking News: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Updated on: 26 May 2021 2:14 PM IST
Breaking News: Etela Rajender to Join BJP
X

Breaking News: బీజేపీలో ఈటల చేరికకు లైన్ క్లియర్

Breaking News: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వారం రోజులుగా బీజేపీ నేతలు, ఈటల మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు సమాచారం అందుతుండగా.. కమల తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన అనుచరులు, సన్నిహితులతో బీజేపీలో చేరికపై అభిప్రాయాలు తీసుకుంటున్న ఈటల అంతా ఓకే అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story