Etela Rajender: ఈ నెల 13న బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 7:16 AM IST
Etela Rajender to Join BJP on 13th June
X

ఈటల రాజేందర్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story