Etela Rajender: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ఈటల రాజేందర్ మద్దతు

Etela Rajender: సమ్మె చేస్తున్న వారికి నోటీసులివ్వడం దుర్మార్గం

Jyothi
Published on: 9 May 2023 2:14 PM IST
Etela Rajender Supports Junior Panchayat Secretaries Strike
X

Etela Rajender: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ఈటల రాజేందర్ మద్దతు 

Etela Rajender: జూనియర్ పంచాయతీ కార్యదర్శలు చేస్తున్న నిరసనకు.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. పంచాయతీ సెక్రెటరీలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే వారికి నోటీసులివ్వడం దుర్మార్గమైన చర్య అని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story