Etela Rajender: మాజీ మంత్రి ఈటల హాట్ కామెంట్స్

Etela Rajender: హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, తాను గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల సవాల్

Shireesha
Updated on: 2 Sept 2021 5:06 PM IST
Etela Rajender Sensational Comments on KCR and Harish Rao | Telugu Online News
X

Etela Rajender: మాజీ మంత్రి ఈటల హాట్ కామెంట్స్

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హట్ కామెంట్స్ చేశారు. మంత్రి హరీష్ రావు కౌంటర్ వేస్తే ఈటల కూడా ప్రతిగా బదులిస్తున్నారు. హుజూరాబాద్ లో పోటీ చేయడానికి హరీష్ రావు, సీఎం కేసీఆర్ రావాలంటూ డిమాండ్ చేసిన ఈటల తాజాగా టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని..తాను గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shireesha

Shireesha

Next Story