Etela Rajender: సిద్దిపేట గుడటిపల్లి భూ నిర్వాసితులకు ఈటల పరామర్శ
Etela Rajender: *ప్రజల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి *పోలీసులతో దౌర్జన్యం చేయడం దారుణం
రైతులకు అండగా బీజేపీ ఉంటుంది
Etela Rajender: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గుడటిపల్లి భూ నిర్వాసితులను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోగా పోలీసులతో దౌర్జన్యం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు ఈటల. రైతులకు పూర్తిస్థాయి పరిహారం అందేవరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు ఈటల.
Next Story




