Etela Rajender: దళితబంధు ఎగ్గొట్టడానికి కేసీఆర్ కొత్త నాటకం

*ఇలాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య- ఈటల *జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే జిమ్మిక్కులు చేశారు- ఈటల

Shilpa
Published on: 19 Oct 2021 7:25 AM IST
Etela Rajender said that KCR has Started a New Drama on Dalita Bandhu
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: దళితబంధు ఎగ్గొట్టడానికి కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇలాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కేసీఆర్‌కు దళితబంధు ఇచ్చే ఆలోచన లేదన్న ఆయన తాము భయపడినట్లే జరిగిందన్నారు. నిజంగా దళితులపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే ఇప్పటికే దళిత బంధు డబ్బులు ఇచ్చి ఉండాలన్నారు.

Shilpa

Shilpa

Next Story