Etela Rajender: దళితబంధు ఆపాలని ఎలాంటి లేఖలు రాయలేదు

* ఈసీకి లేఖలు రాశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం -ఈటెల * టీఆర్‌ఎస్‌ మంత్రులు చిల్లర ప్రచారాలు మానుకోవాలి -ఈటెల

Shilpa
Updated on: 19 Oct 2021 1:52 PM IST
Etela Rajender said that Iam Ready For anything if I Wrote a letter to Election Commission to Stop Dalita Bandhu
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: హుజూరాబాద్‌లో దళితబంధు ఆపాలని తాను ఎలాంటి లేఖలు రాయలేదన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌. ఈసీకి లేఖలు రాశానని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్‌ మంత్రులు చిల్లర ప్రచారాలు మానుకోవాలన్నారుఈటెల రాజేందర్‌. ఏడేళ్లుగా కేసీఆర్‌ దళితులను మోసం చేస్తున్నారన్నారు హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.

Shilpa

Shilpa

Next Story