Etela Rajender: ఈ తీర్పు తెలంగాణలో గొప్ప మార్పునకు నాంది కానుంది

Etela Rajender: ఈ తీర్పు తెలంగాణలో గొప్ప మార్పునకు నాంది కానుంది

Arun Chilukuri
Published on: 6 Nov 2022 3:21 PM IST
Etela Rajender Respond on Munugode Election Results 2022
X

Etela Rajender: ఈ తీర్పు తెలంగాణలో గొప్ప మార్పునకు నాంది కానుంది

Etela Rajender: ఒక్క నియోజకవర్గం కాబట్టి.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తిష్టవేశారని... కానీ జనరల్ ఎలక్షన్స్‌లలో ఇలాంటి పరిస్థితి ఉండదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వందశాతం మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణకు మేల్కొలుపు అన్నారు. ఈ తీర్పు తెలంగాణలో గొప్ప మార్పునకు నాంది కానుందన్నారు. టీఆర్ఎస్ నేతలు నమ్ముకున్న డబ్బు సంచులకు, మద్యానికి కాలం చెల్లిందన్నారు. మునుగోడులో నైతికంగా బీజేపీ విజయం సాధించిందన్నారు ఈటల రాజేందర్.

ఇదిలా ఉంటే, 10వ రౌండ్‌లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది. 10వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story