Etela Rajender: ఈటెల రాజేందర్ రాజీనామాకు ముహూర్తం ఖరారు

Arun Chilukuri
Updated on: 3 Jun 2021 5:58 PM IST
Eatala Rajender Resignation For TRS Party
X

Eatala Rajender File Photo 

Etela Rajender: ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజేందర్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీఆర్ఎస్‌ సభ్యత్వానికి కూడా రిజైన్‌ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్‌ తర్వాత తన అనుచరులతో సమాలోచనలు చేసిన ఈటల, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజీనామా తర్వాత బేజీపీలో చేరికపై ఈటల రాజేందర్‌ ప్రకటన చేయనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story