Etela Rajender: కాసేపట్లో ఈటల రాజేందర్‌ పాదయాత్ర ప్రారంభం

Etela Rajender: హుజూరాబాద్‌ నుంచి ప్రజాదీవెన యాత్రకు బయలుదేరిన ఈటల కమలాపుర్ మండలం బత్తివానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం

Sandeep Eggoju
Published on: 19 July 2021 11:38 AM IST
Etela Rajender Padayatra Begins Soon
X

ఈటెల రాజేందర్ పాదయాత్ర 

Etela Rajender: కాసేపట్లో ఈటల రాజేందర్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. కమలాపురం మండలం బత్తినవానిపల్లి నుంచి ఈటల పాదయాత్ర చేపట్టనుండగా.. కాసేపటి క్రితమే హుజూరాబాద్‌ నుంచి బయలుదేరారు ఈటల. ప్రజా దీవెన యాత్రకు బయలు దేరిన ఆయనకు.. సతీమణి జమున, బీజేపీ మహిళా నేతలు తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story