Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాదయాత్ర ఖరారు

Etela Rajender: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్న ఈటల * ఈనెల 16 లేదా 17న ప్రారంభించే అవకాశం

Sandeep Eggoju
Updated on: 15 July 2021 1:09 PM IST
Etela Rajender Pada Yatra Dates are Confirmed
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పాదయాత్ర ఖరారైంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. రేపు లేదా ఎల్లుండి తాను సెంటిమెంట్‌ ప్రాంతంగా భావించే బత్తురోనిపల్లి, గోపాలపురం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆత్మగౌరవ పోరుని ప్రజలకు తెలియజెప్పనున్న ఈటల జమ్మికుంటలో భారీ బహిరంగ సభతో పాదయాత్రను ముగించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story