Breaking News: మంత్రి ఈటల శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ

Breaking News: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 1 May 2021 3:20 PM IST
etala rajendar ministery changed
X

Breaking News: ఈటల రాజేందర్‌ నుంచి మంత్రి పదవి బదిలీ

Breaking News: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ నుంచి వైద్య, ఆరోగ్యశాఖను బదిలీ చేశారు. రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన రావడం గమనార్హం. సీఎం సిఫారుసుకు గవర్నర్‌ తమిళ సై ఆమోదం తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story