సీఎం ఫామ్‌హౌస్‌లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఈటల పరామర్శ

Etela Rajender: బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం చేసిన ఈటల

Shireesha
Published on: 27 Dec 2021 8:25 AM IST
Etela Rajender Meets the Family of Person who Dead Accidentally at CM Farm House | Telangana Latest News
X

సీఎం ఫామ్‌హౌస్‌లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఈటల పరామర్శ

Etela Rajender: సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆంజనేయులు కుటుంబాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.బాధిత కుటుంబానికి ఆయన 50వేల రూపాయాల ఆర్థిక సాయం చేశారు. మత్సకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు నీటిలో మునిగి ఎలాచనిపోయాడంటూ ఈటల ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Shireesha

Shireesha

Next Story