Etela Rajender: కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో బండి సంజయ్‌ను కలిసిన ఈటల

*సుమారు గంటపాటు సుదీర్ఘంగా భేటీ *మిలియన్ మార్చ్ తో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పై చర్చ

Sandeep Reddy
Updated on: 4 Nov 2021 5:31 PM IST
Etela Rajender Meets Bandi Sanjay in Karimnagar Parliament Office
X

బండి సంజయ్‌ను కలిసిన ఈటల (ఫైల్ ఫోటో)

Etela Rajender: హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరపున విజయం సాధించిన తర్వాత మొదటిసారి ఈటల రాజేందర్ కరీంనగర్ కు వచ్చారు.ఎంపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. గంటన్నర సేపు ఇరువురు ఏకాంతంగా సమావేశయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఈనెలలో నిర్వహించబోయే మిలియన్ మార్చ్ తో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story