Etela Rajender: సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరిన ఈటల

Etela Rajender: తన అభిమానులతో కలసి హూజూరాబాద్‌కు ఈటెల * మూడువందల కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఈటల

Sandeep Eggoju
Published on: 3 May 2021 4:34 PM IST
Etela Rajender Going to Huzurabad Consistency
X

ఈటెల రాజేందర్

Etela Rajender: తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్‌ బయల్దేరారు. తన అభిమానులతో కలసి మూడు వందల కార్లతో భారీ ర్యాలీగా వెలుతున్నారు. దీంతో తుర్కపల్లి రాజీవ్‌ రహదారిపై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఇప్పటికే తన రాజీనామాపై స్పందించిన ఈటల రాజీనామాకు ముందు తన నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతానని, వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక మానవ సంబంధాలే శాశ్వతం అంటూ సీఎం కేసీఆర్‌కు గుర్తు చేశారు ఈటల రాజేందర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story