Top
logo

Etela Rajender: టీఆర్ఎస్ జెండాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత నాదే

Etela Rajender Fires on TRS Party During Election Campaign in Hanamkonda District
X

ఈటెల రాజేందర్ హనుమకొండలో ఎన్నిక ప్రచారం (ఫైల్ ఫోటో)

Highlights

*హుజురాబాద్‌ని అభివృద్ధి పరచలేదని...తనపై నిందులు మోపుతున్నారని ఆరోపణ

Etela Rajender: టీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత తనదేనన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. అలాంటి తనపై అభివృద్ధి చేయలేదని నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటెల రాజేందర్ తెరాస పార్టీపై మండిపడ్డారు. తనపై నిందలు మోపి పార్టీ నుంచి వెళ్లగొట్టినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరవేసాన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఈటలను ఓడించాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఈనెల 30న బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Web TitleEtela Rajender Fires on TRS Party During Election Campaign in Hanamkonda District
Next Story