Etela Rajender: మంత్రి హరీష్‌రావుపై ఈటల ఫైర్

Etela Rajender: బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. ఇబ్బందులు పెడుతున్నారు -ఈటల

Sandeep Eggoju
Published on: 6 Sept 2021 8:01 AM IST
Etela Rajender Fires on Minister Harish rao
X

మంత్రి హరీష్ రావు పై మండిపడ్డ ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మంత్రి హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్. రాత్రి సమయాల్లో బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాత్రిపూట పోలీసుల అండతో హరీష్‌ బీజేపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి.. టీఆర్‌ఎస్‌లోకి రావాలని అడుగుతున్నారని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలను వేధించడం ఆపకపోతే భరతం పడతామని వార్నింగ్‌ ఇచ్చారు ఈటల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story