సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆగ్రహం

Etela Rajender: ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే రిసీవ్ చేసుకోరా?

Jyothi
Updated on: 2 July 2022 1:09 PM IST
Etela Rajender Fire On CM KCR
X

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆగ్రహం

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుంటే కనీసం రిసీవ్ చేసుకనే సంస్కారం కూడా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో మొత్తం కేసీఆర్, కేటీఆర్‌ ఫ్లెక్సీలే ఉన్నాయని.. మోడీ ఫ్లెక్సీలు కనిపించకుడదనే టీఆర్‌ఎస్ బ్యానర్లు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story