కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఈటల రాజేందర్

Etela Rajender: కేసీఆర్ చేతకాని తనాన్ని కేంద్రంపై నెడుతున్నారు

Jyothi
Published on: 29 May 2022 7:31 AM IST
Etela Rajender Fire On CM KCR
X

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఈటల రాజేందర్

Etela Rajender: దొంగే దొంగన్నట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. శంకరపట్నంలో బీజేపీ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కేసీఆర్ చేత కాని తనాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 101 తప్పులు చేశాడని.. దేశంలో చట్టం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఢిల్లీలో ఆరిపోయిందని.. ఇక్కడ వెలిగే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

Jyothi

Jyothi

Next Story