Etela Rajender: మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ విమర్శలు

Etela Rajender: హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు- ఈటల

Sandeep Eggoju
Updated on: 12 Aug 2021 2:02 PM IST
Etela Rajender Criticize on Minister Harish Rao
X

మంత్రి హరీష్ రావు పై విమర్శలు చేసిన ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హరీష్ రావు మోసపు మాటలు, మొసలి కన్నీళ్ళు హుజూరాబాద్ ప్రజలకు తెలుసన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఆస్తులు హరీష్ రావు ఆస్తులపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్నారు. మహిళల ఓట్ల కోసమే జీవోలు ఇచ్చే పని హరీష్‌రావుది అంటూ ఆరోపించారు ఈటల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story