Etela Rajender: కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపించలేదా..?

Etela Rajender: కాంగ్రెస్‌‌‌లో ఏం జరిగినా కేసీఆర్,మంత్రులే స్పందిస్తారు

Dhatripriya
Published on: 21 April 2023 7:34 PM IST
Etela Rajender Comments On Congress And BRS
X

Etela Rajender: కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపించలేదా..?

Etela Rajender: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు ఇచ్చారన్నది జగమెరిగిన సత్యమన్నారు ఈటల.

Dhatripriya

Dhatripriya

Next Story