Etela Rajender: సీఎంకు కుర్చీ మీద ఉన్న ఆలోచన పేదల మీద లేదు

Etela Rajender: పేపర్‌ లీక్‌ ఘటనకు నైతిక బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలి

Jyothi
Published on: 18 March 2023 11:40 AM IST
Etela Rajender Comments On CM KCR
X

Etela Rajender: సీఎంకు కుర్చీ మీద ఉన్న ఆలోచన పేదల మీద లేదు

Etela Rajender: పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో సహా కమిషన్‌లోని సభ్యులంతా రాజీనామా చేయాలన్నారు. జరిగిన అన్ని పరీక్షల పేపర్లు లీక్ అవడం.. సీఎం పని తనానికి నిదర్శనమన్నారు ఈటల.

Jyothi

Jyothi

Next Story