Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వాట్సప్ ఛాటింగ్ దుమారం

Huzurabad: ఈటల జమున సోదరుడు దళితులను కించపరిచారంటూ దళిత సంఘాల నిరసన

Sandeep Eggoju
Published on: 29 July 2021 4:39 PM IST
Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వాట్సప్ ఛాటింగ్ దుమారం
X

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వాట్సప్ ఛాటింగ్ దుమారం రేపింది. ఈటల జమున సోదరుడు మధుసూదన్ రెడ్డి దళితులను కించపరిచారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగారు. ఈటల రాజేందర్ ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హూజురాబాద్ లో ఈటల జమున భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఈటల జమును పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story