Errabelli: రాహుల్ పర్యటన ప్లాప్ అయిందన్న ఎర్రబెల్లి

Errabelli: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని ఏ హామీని అమలు చేయలేదన్న ఎర్రబెల్లి

Shekhar G
Updated on: 22 Oct 2023 4:16 PM IST
Errabelli Said That Rahul Bus Yatra Was Flop
X

Errabelli: రాహుల్ పర్యటన ప్లాప్ అయిందన్న ఎర్రబెల్లి

Errabelli: మహబూబాబాద్ లో ఈనెల 27న జరిగే సీఎం బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్‌లోని శనిగపురం రహదారి‌లో సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ‌కు హెలీప్యాడ్, సభాస్థలిలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ,జెడ్పి చైర్ పర్సన్ బింధు లతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూరాహుల్ గాంధీ ములుగు జిల్లా పర్యటన అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story