Errabelli Dayakar: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి పర్యటన

Errabelli Dayakar Visit To Thorrur Of Mahbubabad
x

Errabelli Dayakar: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి పర్యటన

Highlights

Errabelli Dayakar: వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రి ఎర్రబెల్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణంలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories