Errabelli Dayakar Rao: కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన ఎర్రబెల్లి.. భోజనంలో బల్లి ఘటనపై ఆరా

Errabelli Dayakar Rao: విద్యార్ధినిలతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి

Jyothi
Published on: 29 Oct 2022 1:44 PM IST
Errabelli Dayakar Rao Visit to Devaruppula Kasturba School
X

Errabelli Dayakar Rao: కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన ఎర్రబెల్లి.. భోజనంలో బల్లి ఘటనపై ఆరా

Errabelli Dayakar Rao: జనగామ జిల్లా దేవరుప్పుల కస్తూర్బా పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పరిశీలించారు. మొన్నరాత్రి భోజనంలో బల్లిపడటంతో....పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి విద్యార్థినిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అవసరాల కోసం 20లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. బల్లి ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Jyothi

Jyothi

Next Story