Errabelli Dayakar Rao: మిషన్‌ భగీరథపై కేంద్రం వివక్ష బట్టబయలైంది

Errabelli Dayakar Rao: తెలంగాణలోని మిషన్‌ భగీరథపై కేంద్రం వివక్ష బట్టబయలైందని, పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమే బయటపెట్టుకుందని అన్నారు

Arun Chilukuri
Published on: 14 Dec 2021 7:14 PM IST
Errabelli Dayakar Rao Slams Central Govt Over Mission Bhagiratha Funds
X

Errabelli Dayakar Rao: మిషన్‌ భగీరథపై కేంద్రం వివక్ష బట్టబయలైంది

Errabelli Dayakar Rao: తెలంగాణలోని మిషన్‌ భగీరథపై కేంద్రం వివక్ష బట్టబయలైందని, పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమే బయటపెట్టుకుందని అన్నారు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఐదేళ్లలో కేంద్రం ఇచ్చింది 3వందల 11 కోట్లేనన్న మంత్రి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ కు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. అవార్డులు, ప్రశంసలు కాదని, ఇకనైనా నిధుల విడుదలకు కేంద్రం చొరవ చూపాలని అన్నారు ఎర్రబెల్లి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story